ఈ వీడియోలో అక్టోబర్ 2026 నెలలోని ముఖ్యమైన తెలుగు పండుగలు, వ్రతాలు, పూజలు మరియు విశేష రోజులను వెంకట్రామ క్యాలెండర్ ప్రకారం వివరంగా తెలుసుకోండి.
అక్టోబర్ 2026 పండుగలు
అక్టోబర్ 2 (శుక్రవారం): గాంధీ జయంతి
అక్టోబర్ 6 (మంగళవారం): మతత్రయ ఏకాదశి
అక్టోబర్ 9 (శుక్రవారం): మాసశివరాత్రి
అక్టోబర్ 10 (శనివారం): మహాలయ అమావాస్య, కుశగ్రహణం, బతుకమ్మ పండుగ ప్రారంభం
అక్టోబర్ 11 (ఆదివారం): కలశస్థాపనం, దేవీనవరాత్ర ప్రారంభం, చిత్తకార్తె, శరదృతువు ప్రారంభం
అక్టోబర్ 12 (సోమవారం): చంద్రదర్శనం, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
అక్టోబర్ 15 (గురువారం): శుక్ర మౌఢ్య ప్రారంభం
అక్టోబర్ 16 (శుక్రవారం): సరస్వతీపూజ
అక్టోబర్ 17 (శనివారం): దేవీత్రిరాత్ర వ్రతం
అక్టోబర్ 18 (ఆదివారం): దుర్గాష్టమి, తులాసంక్రమణం
అక్టోబర్ 19 (సోమవారం): మహార్ణవమి
అక్టోబర్ 20 (మంగళవారం): విజయదశమి, అపరాజితా దేవిపూజ, శమీపూజ, దుర్గాదేవ్యుద్వాసనం
అక్టోబర్ 22 (గురువారం): మతత్రయ ఏకాదశి
అక్టోబర్ 24 (శనివారం): స్వాతికార్తె, శని త్రయోదశి
అక్టోబర్ 28 (బుధవారం): అట్లతదియ
అక్టోబర్ 29 (గురువారం): సంకటహరచతుర్థి, శుక్రమౌఢ్య త్యాగం